tubetranscript.io

NTV Telugu · Transcript · · Updated

Cyclone Arnab: NH-16 Blocked as Massive Trees Uprooted in West Godavari | Special Report |NTV Telugu – Transcript

Video by NTV Telugu · Watch the original on YouTube

Summary

AI-generated from the transcript. Verify details against the source video.

  • ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వీస్తున్న గాలుల కారణంగా మహా వృక్షాలు నేలకూలాయి.
  • తనుకు నుంచి విశాఖ రాజమండ్రి వెళ్లే మార్గంలో చెట్లు అడ్డంగా పడటంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
  • ఫైర్ సిబ్బంది, పోలీసులు మరియు అత్యవసర సిబ్బంది రహదారులపై పడిన చెట్ల కొమ్మలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
Video thumbnail: Cyclone Arnab: NH-16 Blocked as Massive Trees Uprooted in West Godavari | Special Report |NTV Telugu
Source video on YouTube · Transcript generated automatically and may contain errors.

Use this video with Pro

Reading, copying and transcript downloads are free. Create saved AI results for this video with a signed-in Pro account ($9/month).

Transcript

Search ignores accents. All transcript text stays visible.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈదురుగాలుల తీవ్రతో భారీ వృక్షాలు నేలకొరికాయి. తనుకు పెరవలి మధ్య జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బలంగా బిస్తున్న ఈదురు గాలుల తాటికి చెట్లు విరిగి రహదారిపై పడిపోతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రహదారిపై చెట్లు అడ్డంగా పడటంతో ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అపరమతంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు.

ఆర్నాబ్ తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో విద్వంసాన్ని సృష్టిస్తోంది. భారీగా వీస్తున్నటువంటి గాలులతోటి వందల ఏళ్ల నాటి మహా వృక్షాలు నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.ఎన్హెచ్ 16 రహదారి పైన ఉన్నటువంటి పరిస్థితి ఇది. అర్ధరాత్రి నుంచి భారీగా వీస్తున్నటువంటి గాలులతోటి పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగి వాహనదారులు వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. తనుకు నుంచి విశాఖ రాజమండ్రి

వెళ్లేటటువంటి వాహనదారులు భారీగా కూలినటువంటి ఈ వృక్షాలతోటి రహదారుల పైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ అనేకమంది సిబ్బంది అత్యవసర సిబ్బంది ఇప్పటికీ రహదారులని రహదారుల పైన పడినటువంటి చెట్ల కొమ్మలను తొలగిస్తున్నప్పటికీ కూడా పెద్ద పెద్దగా విరిగిపడినటువంటి చెట్లను తొలగించడం పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఇప్పటికే ఫైర్స్ సిబ్బంది, పోలీసులు అలాగే అత్యవసర సిబ్బంది ఇంకా అడిషనల్ గా

తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది అంతా కూడా ఇలా కూలినటువంటి వృక్షాలను తొలగించేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి నుంచి గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావంతో కురిసేటటువంటి భారి వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అనేటటువంటి సూచనలను ఇప్పటికే అధికారులు చేశారు. మరో రెండు రోజుల పాటు స్కూల్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి

పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి అనేకమంది స్థానికులు కూడా ఆ చెట్లను తొలగించేటటువంటి ప్రయత్నాలు చేయడం అలాగే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ఎప్పుడు విరిగిపడి ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది మిగిలిన చోట పరిస్థితి ఏ రకంగా ఉంది తెల్లారగట్ల నైట్ 11 12 టయానికిఅండి బాగా పెద్ద పెద్ద గాలి వేసినాయండి గాళ్ళే మొత్తం మా సైడ్ చాలా చెట్లు అటు సైడ్ ఒక రెండు చెట్లు కట్టాయి

పొలాలు పొలాలు కూడా మొత్తం కింద పడిపోయినాయండి వరిషేలు అన్నీ మొత్తం దెబ్బ తిన్నాయండి ఈ రోడ్ల మీద మొత్తం భారి చెట్లు పడిపోయినాయి మొత్తం ఇదంతానే మొత్తం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఇలాంటి పరిస్థితి మొత్తం ఇటు ఏలూరు నుంచి ఇటు మొత్తం ఇలాగా కాకినాడ వరకు మొత్తం ఇయ్యనండి [గొంతు సవరించుకోవడం] ఊర్లో పరిస్థితి ఏ రకంగా ఉంది బ్రదర్ చెప్పండి.

ఊర్లో అయితే మొత్తం ఏ చెట్టు గాని గాని ఏమి అసలు ఏమీ లేదండి. అసలు మొత్తం అన్ని మా ఊర్లో మొత్తం అటు సైడ్ అయితే మొత్తం మా పొలాలు అయితే మొత్తం అన్నీ పాడైపోయినాయండి మొత్తం అన్ని ఇటు సైడ్ అయితే మొత్తం హైవే మీద అయితే మొత్తం పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయినాయి. వెహికల్స్ వెళ్తా కూడా లేకుండా అయిపోయింది మొత్తం రైట్ వాహనదారులకి అనేక సూచనలు కూడా చేస్తూ కనిపిస్తున్నారు మీరు ఇప్పుడు.

అది మేమైతే కొంచెం చేయడానికిఅయితే చేస్తున్నామండి కొంచెం హెల్ప్ చేస్తున్నాం అంతే. ఇది ప్రస్తుతం ఆ తలుకు నుంచి వెళ్లేటటువంటి విశాఖ వైపు వెళ్ళేటటువంటి రహదారి పైన ఉన్నటువంటి పరిస్థితి భార్య వృక్షాలు కూలిపోవడం తోటి వాహనదారులకు అంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాహనదారులను దారిమల్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి వచ్చినటువంటి భారీగా వీచినటువంటి గాలులతోటి సామాన్య జనుల ఇబ్బందులక పరిస్థితులు ఎదురవుతున్నాయి అలాగే తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకి ఇక్కడ

స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడజలిస్ట్ కరిశవాసతో మల్లికార్జున్ పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి

Frequently asked questions

ఆర్నాబ్ తుఫాను ప్రభావం వల్ల మరియు అర్ధరాత్రి నుంచి భారీగా వీస్తున్న ఈదురు గాలుల తీవ్రత కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి.

తనుకు పెరవలి మధ్య అలాగే తనుకు నుంచి విశాఖ రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఫైర్ సిబ్బంది, పోలీసులు, అత్యవసర సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా చెట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.